- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కొడంగల్ నుంచి పోటీ.. రేవంత్ రెడ్డి క్లారిటీ!

X
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాను పోటీచేసే స్థానంపై క్లారిటీ ఇచ్చారు. ఈ టెర్మ్ కొడంగల్ నుంచి పోటీకి దిగుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరుకు ఈ రోజు దరఖాస్తు పెడుతున్నామన్నారు. తన తరఫున స్థానిక నేతలు దరఖాస్తు చేస్తున్నారు. కొడంగల్ అభివృద్ధిని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా 2018లో కొడంగల్ నుంచి పోటీ చేసి రేవంత్ రెడ్డి ఓడిపోయారు. అనంతరం మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.
Next Story