- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chintamadaka Village : ఊరోళ్లకే కేసీఆర్ పంగనామాలు పెట్టిండు.. చింతమడకలో ఇళ్ల నిర్మాణాలు మేము చేపడతాం: పొంగులేటి
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎనకట ఒకడు ఉన్న ఇల్లు పీకి పందిరి వేసినట్లుగా మాజీ సీఎం కేసీఆర్ పనితనం కూడా అలాగే ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ స్వస్థలం అయిన చింతమడక గ్రామంలో సీఎం హోదాలో ఐదేళ్ల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని పేదోళ్ల ఇండ్లన్నీ కూల్చి వేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు కూడా వారికి నిలువ నీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశానికి దశ దిశ చూపిస్తా అని ప్రగల్భాలు పలికిన ఆయన ఉన్న ఊరోళ్లకే పంగనామాలు పెట్టారని విమర్శించారు. బేషజాలకు పోకుండా చింతమడకలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే కేసీఆర్ స్వస్థలం చింతమడకలో పర్యటించాలని తాజాగా అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలిచ్చారు.
Advertisement
Next Story