- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉప్పు, నిప్పు కలిసిపోతాయా..? కేటీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్సీ భేటీ

భార్యభర్తల బంధాన్ని వర్ణించాలంటే పేజీలు సరిపోవు. కానీ ఇది ఒకప్పటి మాట. నేటితరం ఆలుమగలు అందరికంటి చాలా అన్యోన్యంగా కలిసిపోయి సంసారం చేస్తున్నట్టే కనిపిస్తారు. కానీ ఇద్దరి మధ్య ధృడమైన గోడలు ఉన్నాయనేది కోర్టుమెట్లెక్కే వరకు ఎవరికీ తెలియడం లేదు.. ఇంట్లో ఉన్నా.. బెడ్ రూంలో దేహాలు మాత్రమే కలుస్తున్నాయి కానీ ఇద్దని అభిప్రాయాలు, అభిరుచులు ఎక్కడా మ్యాచ్ కావడం లేదన్నది జగమెరిగిన సత్యం. ఈ క్రమంలో ఆలుమగల బంధంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అందరిని ఆసక్తిని కలిగిస్తూ.. ఆలోచనలో పడేస్తున్న ఆ చర్చ ఏంటో తెలియాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనడానికి ఈ భేటీనే చక్కటి ఉదాహారణ. ఎప్పుడు ఉప్పు, నిప్పులా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒంటి కాలిపై లేచే తీన్మార్ మల్లన్న అనూహ్యం ఇవాళ కేటీఆర్‌తో భేటీ కావాడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో తీన్మార్ మల్లన్న హరీష్ రావు సమక్షంలో కేటీఆర్‌ను కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ భేటీలో పాల్గొన్న నేతలు ఎవరు..? అక్కడ ఏం చర్చించారు? కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఎందుకు కలిశారో తెలియాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఇవాళ మూడు బిల్లులను మంత్రులు ప్రవేశా పెట్టారు. ముగ్గురు మంత్రులు వేర్వేరుగా బిల్లలు ప్రవేశపెట్టగా.. సభ్యులు ఆమోదించారు. ఈ బిల్లులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇంతకూ శాసనసభలో పాస్ అయిన బిల్లులు ఏంటి..? ప్రవేశపెట్టిన మంత్రులు ఎవరు..? సీఎం ఏం అన్నారో ఈ లింక్‌ను క్లిక్ చేసి తెలుసుకోండి.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష సభ్యులకు కౌంటర్ ఇవ్వాల్సిన అధికార పక్షం ఎమ్మెల్యేలు ఇవాళ ప్రతిపక్షంలా వ్యవహరించారు. అవును.. కాదు.. అంటూ సమాధానాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. స్పీకర్ జోక్యం చేసుకోని మళ్లీ జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో సర్ధుమనిగింది. ఇంతకూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు గరం గరం అయ్యారో తెలిసుకోవాలని ఉందా..? ఈ లింక్‌ను క్లిక్ చేయండి.