- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సిట్‌తో ఉపయోగం లేదు.. పెద్దల హస్తం ఉంది : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
by Vinod kumar |
X
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ పేపర్లీకేజీపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని కాంగ్రెస్ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే సిట్‌తో ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. సిట్‌తో విచారణ కంటే సీబీఐతో చేయించడం మేలన్నారు. పేపర్‌లీకేజీలో పెద్దల హస్తం ఉన్నదని ఈ నేపథ్యంలో సీబీఐతో ఎంక్వైరీ చేయించాలన్నారు.
జనార్ధన్‌రెడ్డికి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలన్నారు. మరోవైపు ప్రస్తుతం కేసీఆర్దృష్టి అంతా లిక్కర్స్కామ్మీదనే అన్నారు. కవితను కాపాడేందుకు కేసీఆర్‌అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టారన్నారు. ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌పై పెద్దలందరినీ విచారించాలన్నారు.
Advertisement
Next Story