- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బహిరంగ లేఖ
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రమోషన్ల కోసం 1996 బ్యాచ్‌కు చెందిన పోలీసులు ఎదురుచూస్తున్నారని అన్నారు. 26 ఏళ్లలో ఇన్స్‌పెక్టర్‌గా మాత్రమే పదోన్నతులు పొందారని లేఖలో పేర్కొన్నారు. వారి అభ్యర్థనను పరిశీలించి ప్రమోషన్లు ఇప్పించాలని కోరారు. 100మందికి పైగా ఉన్న సీఐల అభ్యర్థనను పరిశీలించాలన్నారు. త్వరగా డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇవ్వాలని జగ్గారెడ్డి కోరారు.
Next Story