- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాసోజు శ్రవణ్ మానసిక పరిస్థితి బాగా లేదు: కిరణ్‌కుమార్‌రెడ్డి
X
దిశ, తెలంగాణ బ్యూరో: దాసోజు శ్రవణ్మానసిక పరిస్థితి బాగా లేదని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డిని విమర్శిస్తే.. తోలు తీస్తామన్నారు. పార్టీలు మారి కన్ఫ్యూజన్‌లో శ్రవణ్.. ఏం మాట్లాడుతుండో? అతనికే అర్థం కావడం లేదన్నారు. మంచి డాక్టర్‌ను సంప్రదిస్తే బెటర్ అని శ్రవణ్‌కు ఆయన సూచించారు. ఉచిత విద్యుత్ అంశంలో ఆధారాలతో చర్చకు వస్తామని తాము సవాల్ విసిరినందుకే బీఆర్ఎస్ నాయకులు ఇలా ప్రవర్తిస్తున్నారని ఫైర్అయ్యారు. అంశాల వారీగా పార్టీల మధ్య ఫైట్ ఉండాలి కానీ.. వ్యక్తిగత విమర్శలు సరికాదన్నారు. ఇంకోసారి రేవంత్‌ను పర్సనల్‌గా తిడితే.. బీఆర్ఎస్ నాయకుల్లో ఎవర్నీ వదలమని హెచ్చరించారు.
Advertisement
Next Story