CM Revanth: గోల్కొండకు త్రివర్ణ శోభ.. సీఎం హోదాలో ఫస్ట్ టైం జెండాను ఎగురవేసిన రేవంత్‌రెడ్డి

by Shiva |   ( Updated:2024-08-15 16:32:09.0  )
CM Revanth: గోల్కొండకు త్రివర్ణ శోభ.. సీఎం హోదాలో ఫస్ట్ టైం జెండాను ఎగురవేసిన రేవంత్‌రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట మువ్వన్నెల శోభను సంతరించుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి నేరుగా గోల్కొండకు చేరుకున్నాడు. అనంతరం పోలీసుల బలగాల గౌరవ వందనం స్వీకరించి సీఎం హోదాలో మొదటిసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మరికొద్దిసేపట్లోనే ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed