- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
CM Revanth: మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
X
దిశ, వెబ్‌డెస్క్: ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మిలాద్ ఉన్ నబీ(Milad Un Nabi) శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. మహ్మద్ ప్రవక్త(Muhammad Pravakta) జన్మదినం ముస్లింలకు పవిత్రమైన రోజు అని అన్నారు. ప్రవక్త బోధనలు యావత్ ప్రపంచానికి దిక్సూచి లాంటివని తెలిపారు. ముస్లింల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా, మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని మిలాద్ ఉన్ నబీ అని అంటారు. ఈ పర్వదినం రోజున ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఇస్లాం క్యాలెండర్ లోని మూడవ నెల 12వ రోజు ఈ పర్వదినం వస్తుంది. భారతదేశంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే పేద ప్రజలకు ధనాన్ని, పిండి వంటలను పంచి పెడతారు.
Advertisement
Next Story