- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Maharashtra Accident : బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి!
X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో ఓ రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగడంతో 26 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నాగ్‌పూర్ - పూణె హైవేపై నుంచి బస్సు వెళ్తుండగా అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బస్సు టైర్ పేలింది. దీంతో మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. ఈ విషాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ‘‘చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాగే గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని’’ అన్నారు.
Read more: Maharashtra bus accident: 26 మంది సజీవ దహనం.. ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం
Advertisement
Next Story