రాహుల్ యాత్రపై సీఎం రేవంత్ రెడ్డి సాహిత్యం

by GSrikanth |
రాహుల్ యాత్రపై సీఎం రేవంత్ రెడ్డి సాహిత్యం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టే భారత్ జోడో న్యాయ్ యాత్రపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘దేశాన్నే ఇల్లుగా.. జనాన్నే కుటుంబ సభ్యులుగా చేసుకున్న నాయకుడు, సామాన్యుడి సమరమై.. మధ్య తరగతి గమ్యమై.. పేదవాడి గమనమై.. ఆడబిడ్డల ధైర్యమై.. యువత ఆశల సారథై.. రైతు కష్టం తీర్చే కర్షకుడై.. కదులుతోన్న మరో మహా యాత్ర, జై బోలో భారత్ న్యాయ్ యాత్ర’ అంటూ సాహిత్య రూపంలో ఆసక్తికర ట్వీట్ చేశారు.


Advertisement

Next Story

Most Viewed