- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘MP కోమటిరెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉంది.. ఆయన్ను అరెస్ట్ చేసేలా ఆదేశాలు ఇవ్వండి’
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో మరో వివాదం ముదిరింది. ఎంపీ కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ టీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ హైకోర్టును ఆశ్రయించాడు. తనను బెదిరింపులకు గురి చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని తాజాగా చెరుకు సుధాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల చెరుకు సుధాకర్ కుమారుడికి ఫోన్ చేసి బెదిరించిన విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని అందువల్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై హత్య ప్రయత్నం నేరం ప్రకారం కేసు నమోదు చేసి వెంటనే ఆరెస్ట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎంపీ నుంచి తనకు ప్రాణ హాని ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
Read more:
ఎన్ని వేల కోట్లుంటే దేశమంతా ఖర్చు పెట్టడానికి ధైర్యం వస్తది?