- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోలీసుల ఎదుట బీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం
X
దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పోలీసుల ఎదుటే బీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భూ వివాదంలో విచారణ నిమిత్తం బేర సత్యానారాయణ అనే బీఆర్ఎస్ నేతను మంచిర్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అట్రాసిటీ కేసు పెట్టారన్న మనస్థాపంతో పోలీసుల ఎదుటే సత్యనారాయణ గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం ఆయన మంచిర్యాలలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి వివవరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story