- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: రైతులు జైళ్లో.. సీఎం మహారాష్ట్రలో.. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్
దిశ, వెబ్ డెస్క్: రైతులు(Farmers) జైళ్లో.. సీఎం(CM Revanth Reddy) మహారాష్ట్ర(Maharastra)లో ఉండగా.. మంత్రి(Minister) లండన్(Lundon) లో బిజీగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTRBRS) అన్నారు. లగచర్ల సంఘటన(Lagacharla Issue)లో అధికారులపై దాడి చేశారని కొందరిని అరెస్ట్(Arrest) చేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్విట్టర్ లో స్పందించిన మాజీమంత్రి మహబూబ్ నగర్ జిల్లా మంత్రిపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్న ఓ వీడియో క్లిప్ ను పోస్ట్ చేశారు. దీనిపై ప్రభుత్వ నిర్లక్ష్యపు భూసేకరణను నిరసిస్తూ 16 మంది కొడంగల్ రైతులు జైల్లో ఉండగా, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు, మహబూబ్‌నగర్ జిల్లా మంత్రి జూపల్లి సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లండన్‌లో ఏం చేస్తున్నారో చూడండి అని చెప్పారు. అంతేగాక జైల్లో రైతులు ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో, మంత్రి లండన్‌లో బిజీగా ఉన్నారని వ్యాఖ్యానించారు.