- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BREAKING: మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ.. 15 మంది కార్పొరేటర్లు జంప్

X
దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో ఊహించని షాక్ తగలింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ వశం కాబోతోంది. ఈ మేరకు 15 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నానరు. కాగా, ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిన సంగతి అందరికీ విదితమే. ప్రస్తుతం 15 మంది కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ శివకుమార్ నాయకత్వంలో గోవాలో క్యాంప్ వేశారు.
Next Story