- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. టీజీ పీజీ ఈసెట్-2024 ఫలితాలు విడుదల, రిజల్ట్ లింక్ ఇదే..!
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీజీ కళాశాలల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీ, డీ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన TG PGECET-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్ గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్, అడ్మిషన్ భవనంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 20,626 మంది పరీక్షకు హాజరవ్వగా 18,129 మంది అర్హత సాధించారు. అధికారిక వెబ్‌సైట్ లింక్ https://pgecet.tsche.ac.in/ లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు పీజీ ఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ర్యాంకు కార్డులు పొందవచ్చని అధికారులు తెలిపారు.
Advertisement
Next Story