BRS MLA రాజయ్య VS నవ్య ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-05 07:47:55.0  )
BRS MLA రాజయ్య VS నవ్య ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నవ్య ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు తేల్చారు. రెండు సార్లు నోటీసులిచ్చినా ఆధారాలు సమర్పించలేదని పోలీసులు తెలిపారు. ఆధారాలు సమర్పించకుంటే కేసు క్లోజ్ చెయొచ్చని నవ్య పోలీసులకు తెలిపారు. జాతీయ మహిళా కమిషన్‌కు పోలీసులు ఇదే అంశంపై నివేదిక సమర్పించారు. నవ్య ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు జాతీయ మహిళా కమిషన్‌కు తెలిపారు.

Next Story

Most Viewed