- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG News: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న బీర్ల ధరలు..!
X
దిశ, వెబ్‌డెస్క్: రోజంతా కష్టం చేసి ఇంటికొచ్చి చిల్డ్ బీరు తాగి చిల్ అవుదామని అనుకున్న వారికి ప్రభుత్వం మరో షాకింగ్ న్యూస్ చెప్పబోతోంది. ఈ మేరకు వచ్చే నెలలో ప్రస్తుతం ఉన్న బీర్ల ధరపై రూ.10 నుంచి రూ.12 పెంచేందుకు నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, బీర్లను ఉత్పత్తి చేసే బేవరేజెస్‌కు ప్రభుత్వం చెల్లించే ధరను ఈ సంవత్సరం రూ.20 నుంచి రూ.25 పెంచాలని పలు కంపెనీల యాజమాన్యాలు రిక్వెస్ట్ చేశాయి. దీంతో వారి విజ్ఞప్తిని పరిశీలించిన సర్కార్ ధరను పెంచేందుకు సమ్మతించినట్లుగా తెలుస్తోంది. అన్ని బేవరేజెస్‌ల నుంచి ప్రభుత్వం ఒక్కో బీరును రూ.24.08 పైసలకు కొనగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులకు రూ.116.66 పైసలకు విక్రయిస్తోంది. అన్ని రకాల ట్యాక్స్‌లు కలిపి వినియోగదారుడికి లైట్ బీరు రూ.150కి వెళ్తుంది.
Advertisement
Next Story