- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దారి మళ్లీంచేందుకే నిజాయితీ గల ఆఫీసర్‌పై అబండాలు: బక్క జడ్సన్

X
దిశ, డైనమిక్ బ్యూరో: పేపర్ లీక్ వ్యవహారాన్ని దారి మళ్లించేందుకే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. అందుకోసం నిజాయితీ గల ఆఫీసర్ (వరంగల్ సీపీ రంగనాథ్)పై అబండాలు వేయడం సరికాదన్నారు. నేరెళ్ళ బాధితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అప్పటి ఎస్పీ గురించి ఎందుకు మాట్లాడవు ? అని ప్రశ్నించారు. డిపార్ట్మెంట్‌లో మంచి అధికారులు చాలా తక్కువ ఉన్నారని, వారిని మనం కాపాడుకోవాలని జడ్సన్ సూచించారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
Next Story