- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AIPOC: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో ఏపీ, తెలంగాణ శాసన బృందాలు
by Ramesh N |

X
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) తో తెలంగాణ శాసన బృందం కలిసింది. సోమవారం బీహార్‌లోని పాట్నాలో జరుగుతున్న 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ (AIPOC)లో ఏపీ, తెలంగాణ శాసన బృందాలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లెజిస్లేచర్ సెక్రటరీ వి నరసింహా చార్యులు, తదితర అధికారులు పాల్గొన్నారు. అయితే, సమావేశానికి ముందు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాని మర్యాదపూర్వకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసన బృందాలు కలిశాయి.
Next Story