- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking news: రేపు, ఎల్లుండి నగరంలో అన్ని వైన్స్‌లు బంద్
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: వినాయక నిమజ్జనం(Vinayaka immersion) సందర్భంగా హైదరాబాద్(Hyderabad) నగరంలోని అన్ని వైన్స్(wine shop)లు బంద్ చేయాలని.. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో లక్షల మంది ఒకే చోటకు చేరుకుంటారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గణపతి నిమజ్జనం(Vinayaka immersion) సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ నెల 17 ఉదయం 6 గంటల నుంచి 18 సాయంత్రం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం షాపులు బంద్ చేయనున్నట్లు తెలిపారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. రేపు, ఎల్లుండి వైన్స్‌లు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయబడతాయి. కానీ స్టార్ హోటల్ బార్‌లు, రిజిస్టర్ క్లబ్‌లకు ఈ రూల్ వర్తించదని తెలిపారు.
Advertisement
Next Story