కాసేపట్లో MLC అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి నామినేషన్లు

by Sathputhe Rajesh |   ( Updated:2024-01-17 07:56:39.0  )
కాసేపట్లో MLC అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి నామినేషన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ నామినేషన్లు వేయనున్నారు. ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను బలపరుస్తూ 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఏఐసీసీ ఆదేశాల కోసం అద్దంకి, బల్మూరి వెంకట్ వేచిచూస్తున్నట్లు తెలిసింది. అధిష్టానం ఆదేశాలు రాగానే దయాకర్, వెంకట్ నామినేషన్లు వేయనున్నారు.

Next Story

Most Viewed