- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాం
by Naresh |
X
దిశ, ఆసిఫాబాద్: పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. ఆదివారం జైనూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పని సరిగా అందించాలన్నారు. పోలియో చుక్కలు అందని వారికి 4, 5 తేదీల్లో ఇంటింటికి తిరుగుతూ పిల్లలకు 100 శాతం పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో తుకారాం, అదనపు డీఎంహెచ్‌వో సుధాకర్ నాయక్, జైనూర్ ప్రోగ్రాం అధికారి వైద్యులు సిద్ధార్థ, జితేందర్, ఎంపీడీవో ప్రభుదయ తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story