- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆదిలాబాద్‌కు అమిత్ షా.. అక్కడ భారీ బహిరంగ సభ!
X
దిశ ప్రతినిధి, నిర్మల్: బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ జిల్లా పర్యటన ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న కమలం పార్టీ ఈ నెల చివరన అమిత్ షాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు తీసుకువచ్చేందుకు ప్రణాళిక ఖరారు చేశారు. మంగళవారం ఆదిలాబాద్‌లో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ సమావేశం అనంతరం అమిత్ షా పర్యటన పై చర్చించారు. 28వ తేదీన ఆయన పర్యటన ఖరారు అయిందని పార్టీ సీనియర్ నేత గోదావరి కృష్ణా జలాల కన్వీనర్ రావుల రామనాథ్ తెలిపారు. కొమరం భీమ్ పురిటిగడ్డ జోడేఘాట్‌కు వెళ్లి అక్కడ ఆయన నివాళి అర్పిస్తారు. కాగా ఆదివాసుల జిల్లా కేంద్రం ఉట్నూర్ లేదా ఆదిలాబాద్ లేదా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అమిత్ షా బహిరంగ సభ ఉంటుందని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు.
Also Read...
Advertisement
Next Story