- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC పేపర్ల లీకేజీపై అదనపు సీపీ వివరణ
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో TSPSC పేపర్ లీక్ ఘటనలు ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పనిచేసే ఉద్యోగి ప్రవీణ్‌కుమారే ఈ పేపర్ లీక్‌లకు కారణమని పోలీసులు గుర్తించారు. తాజాగా.. గ్రూపు-1 పేపర్ కూడా లీక్ అయిందని వార్తలు విస్తృతం కావడంతో అదనపు సీపీ విక్రమ్ సింగ్ స్పందించాడు. దీనిపై అధికారికంగా వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం TSPSC ఏఈ పేపర్ లీక్ కేసు దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రవీణ్‌తో పాటు మొత్తం తొమ్మిది మంది అరెస్ట్ చేశామని ప్రకటించారు. గ్రూపు-1 ప్రిలిమ్స్ పేపర్ లీకైనట్లు తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని వెల్లడించారు. వివిధ కోణాల్లో లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story