- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీర్ సీసాతో గొంతు కోసి యువకుడు దారుణ హత్య
X
దిశ, వెబ్‌డెస్క్: బీరు సీసాతో ఓ యువకుడి గొంతు కోసి దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో చోటు చేసుచేసుకుంది. మాచిరెడ్డి పల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. హత్యకు గురైన వ్యక్తిని జహీరాబాద్ లోని ఆర్యనగర్ కు చెందిన శ్రీకాంత్ (30) గా పోలీసులు గుర్తించారు. రాత్రి అల్కహాల్ తాగించి యువకుడిని మర్డర్ చేసినట్లు పోలీసుల భావిస్తున్నారు. ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.
Advertisement
Next Story