HYD: ప్రైవేట్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

by GSrikanth |   ( Updated:2023-11-21 08:02:10.0  )
HYD: ప్రైవేట్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: తుర్కయంజాల్‌లోని ప్రైవేటు కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కాలేజీలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. కళాశాల సిబ్బంది సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కాలేజీకి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed