- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Satyavati Rathod :కేసీఆర్‌పై అభిమానంతో పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభిమానాన్ని చాటుకున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్ పేరును పచ్చబొట్టు (టాటూ)గా వేయించుకున్నారు. బంజారాహిల్స్‌లోని బంజారా భవన్ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి స్టాల్లను సందర్శించారు. పచ్చబొట్టు స్టాల్ వద్ద ఆగిన మంత్రి కేసీఆర్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు. నొప్పిని భరిస్తునే కేసీఆర్ తో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. కోమురం భీం సహచరుడు వెడ్మ రాము కోడలు రాంబాయి మంత్రి సత్యవతికి పచ్చబొట్టు వేశారు. మంత్రి ఆమెను అభినందించి నగదు బహుమానాన్ని అందజేశారు.
Read more:
అక్కడి నుంచే పోటీ.. హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
Advertisement
Next Story