ఇంటర్ బోర్డులోకి 2,255 మంది టెంపొరరీ టీచింగ్ స్టాఫ్

by Javid Pasha |
Inter Board
X

దిశ , తెలంగాణ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగుల నుండి ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతను చల్లార్చే క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు లో 2,255 మంది టెంపొరరీ టీచింగ్ స్టాఫ్ ను నియమించుకునేందుకు అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . ఇందులో కాంట్రాక్టు , ఔట్‌సోర్సింగ్, మినిమం టైమ్ స్కేల్, పార్ట్ టైమ్, గెస్ట్ లెక్చరర్లులుగా విధుల్లోకి తీసుకోనున్నారు .

ఏడాది కాలపరిమితితో వీరి సేవలను వినియోగించుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు . 2,255 మంది టెంపొరరీ టీచింగ్ స్టాఫ్ లో 449 కాంట్రాక్టు , 03 మినిమమ్ పే స్కెల్ , 97 పార్ట్ టైం ,1657 గెస్ట్ లెక్టరర్ , 52 మందిని ఔట్‌సోర్సింగ్ విధానంలో తీసుకోనున్నారు . రాష్టంలోని పలు జిల్లాలలో ఇంటర్ కళాశాలలో ఖాళీగా వున్నా సబ్జెక్టులను బట్టి ఈ ఉద్యోఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగుల నుండి ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతను చల్లార్చే క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందిఎన్నికలు సమీపిస్తున్న వేళ నిరుద్యోగుల నుండి ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతను చల్లార్చే క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందిగాలను భర్తీ చేయనున్నారు .

Advertisement

Next Story

Most Viewed