- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎటువంటి విఘ్నాలు లేకుండా తెలంగాణ సమాజం మరింత పురోగతి సాధించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆది దేవుడు వినాయకుడి పూజలు జరుపుకుంటున్న రాష్ట్ర ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అద్భుతమైన పరిపాలన సాగుతోందని, ఇది యావత్ భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని ఆయన చెప్పారు.
Advertisement
Next Story