- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణలో యాక్టివ్ కేసులు ఏన్నో తెలుసా..?

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 704 కొత్త కేసులు నమోదు కాగా.. ఇదే సమయంలో ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 6,31,218 కేసులు రికార్డు అవ్వగా.. ఇప్పటివరకు 3725 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 917 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కరోనా కేసుల మొదలు నుంచి శుక్రవారం వరకు 6,16,769 మంది పూర్తి ఆరోగ్యంతో ఇండ్లకు చేరారు. ప్రస్తుతం ఆస్పత్రులు, హోంఐసోలేషన్‌లో 10,724 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story