- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈ వార్త విద్యార్థుల కోసం.. ఈనెల 15న..?
by Shyam |

X
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వం ఆదేశిస్తే ఈ నెల 15న ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బోర్డు ప్రకటించింది. సప్లీమెంటరీ పరీక్షల నిర్వాహణకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని బోర్డు స్పష్టం చేసింది. ఫలితాలకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ నెల 14న ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఉమర్ జలీల్ తెలిపారు. గతంలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ప్రభుత్వం ఆదేశాల తర్వాతే ఫలితాలను ప్రకటిస్తామన్నారు.
Next Story