- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ, మహారాష్ట్రలకు వెళ్లొద్దు: తెలంగాణ
by srinivas |
X
తెలంగాణ పౌరులెవరూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లవద్దని ప్రభుత్వం ఆదేశించింది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతుండగా, ఏపీలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ వాసులకు ఆ రాష్ట్రాలతో బంధుత్వాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సరిహద్దుల్లోని ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజలు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు కర్నూలుకు ఉన్నవారు వైద్య, ఇతర అత్యవసరాలకు ఈ రాష్ట్రాలపై ఆధారపడుతుంటారు. దీంతో, వీరి ప్రయాణాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పోలీసు బలగాలను పెంచింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
tags: corona , ap, telangana, travel ban, tn government
Advertisement
Next Story