- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ మూలంగా ప్రభుత్వ ఆదాయం పడిపోయి.. ఇప్పటివరకూ జీతాల్లో కోత విధించిన విషయం తెలిసిందే. ఈ నెల నుంచి పూర్తి వేతనాలు చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల వేతనాల్లో ఎలాంటి కోతలు లేకుండా పూర్తి వేతనం ఇవ్వాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
Next Story