- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్‌పై రేపు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో భేటీ కానుంది. కరోనా తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌పై కేబినెట్‌లో చర్చించి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. లాక్‌డౌన్ విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తుండటంతో పాటు వీకెండ్ లాక్‌డౌన్ విధించాలని హైకోర్టు డెడ్ లైన్ విధించింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణలో లాక్‌డౌన్ పెట్టేది లేదని ఇప్పటికే కేసీఆర్ పలుమార్లు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో పాక్షిక లాక్‌డౌన్, మినీ లాక్‌డౌన్ లాంటిది విధించే అవకాశం లేకపోలేదు.
The State Cabinet will meet at 2 PM on Tuesday at Pragathi Bhavan. The Council of Ministers headed by CM Sri KCR will discuss on imposition of #lockdown in the State in the backdrop of continuing surge in #Covid19 cases.#TelanganaFightsCovid19
— Telangana CMO (@TelanganaCMO) May 10, 2021