- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lock Down: ఈ నెల 8వ తేదీన కేబినేట్ భేటీ.. లాక్‌డౌన్ పొడిగింపు..?
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అయితే ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ 9వ తేదీతో ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ కేబినేట్ మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో లాక్‌డౌన్ మరోసారి పొడిగింపు..?, సడలింపులు, రైతు బంధుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం మొదటిసారి మే 12న లాక్‌డౌన్ విధించి.. రోజులో 4 గంటలు మాత్రమే నిత్యవసరాల కోసం సడలింపు ఇచ్చింది. అనంతరం మే 31వ తేదీ నుంచి లాక్‌డౌన్‌లో భాగంగా మధ్యాహ్నం 2 గంటల వరకు మరికొన్ని సడలింపులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా పాజిటివ్ కేసులు తగ్గుతున్నందున కేబినేట్ సమావేశం అనంతరం.. ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇస్తూ లాక్‌డౌన్ కొనసాగిస్తుందా..? లేక అన్ లాక్ ప్రక్రియను ప్రారంభిస్తుందా.? అనే విషయం తెలియాల్సి ఉంది.