బడ్జెట్‌లో వివిధ రంగాలకు పెద్దపీట..

by Shyam |
బడ్జెట్‌లో వివిధ రంగాలకు పెద్దపీట..
X

తెలంగాణ బడ్జెట్ లో గృహనిర్మాణ రంగానికి రూ.11వేల కోట్లు, విద్యుత్ శాఖకు రూ.10వేల కోట్లు, పోలీస్ శాఖకు రూ.5852కోట్లు, ఉన్నత విద్యశాఖకు రూ.1723కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.10,421కోట్లు, పారిశ్రామిక అభివృద్ధికి రూ.1,998కోట్లు, ఆర్టీసీకి రూ.1000కోట్లు, పర్యావరణం,అటవీకి రూ.600కోట్లు, మహిళా సహకార సంఘాలకు రూ.1200,మున్సిపల్ శాఖకు 14,809కోట్లు, ఫీజు రీయింబర్స్ రూ.2650కోట్లు, రోడ్లు భవనాలకు రూ.3494కోట్లు, వెనుకబడిన వర్గాల వారికి రూ.4356కోట్లు, అన్నిరకాల పెన్షన్లు రూ.11,758కోట్లు, మైనార్టీలకు రూ.1518కోట్లు, ఎస్సీలకురూ.16534కోట్లు,ఎస్టీలకు 9,771కోట్లు , ఎంబీసీకి 500కోట్లు,మత్సకారులకు 1,586కోట్లు, రైతు బంధుకు 14వేల కోట్లు, రైతు మద్దతు ధరకు 1000కోట్లు, హరితహారానికి 791కోట్లుగా కేటాయింపులు చేశారు.

Advertisement

Next Story