- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్‌న్యూస్.. అంగన్‌వాడి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
X
దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలంలో అంగన్వాడిల్లో ఖాళీ అయిన పోస్టులకు సమగ్ర శిశు అభివృద్ధి అధికారులు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అశ్వారావుపేట ప్రాజెక్ట్‌లో అంగన్‌వాడి టీచర్ పోస్టులు 01, ఆయా పోస్టులు 03, మినీ అంగన్‌వాడి టీచర్ పోస్టులు 02, దమ్మపేట ప్రాజెక్ట్‌లో అంగన్‌వాడి టీచర్ పోస్టులు 03, ఆయా పోస్టులు 13, మినీ అంగన్‌వాడి టీచర్ పోస్టులు 02 ఖాళీలు ఉన్నట్లు సీడీపీఓలు రేవతి, రోజా రాణిలు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థినిలు http:// mis.tgwdew.in లేదా http:/wdew.tg.nic.in వెబ్‌సైట్ నందు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Advertisement
Next Story