- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Teenmar Mallanna : ఆస్పత్రిలో చేరిన తీన్మార్ మల్లన్న..
X
దిశ, డైనమిక్ బ్యూరో : క్యూ న్యూస్ చానల్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. జ్యోతిష్యులు లక్ష్మికాంత శర్మ ను బ్లాక్ మెయిల్ చేశారన్న అభియోగంలో సికింద్రాబాద్ కోర్టు మల్లన్నకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే, తనపై అక్రమ కేసులు పెట్టారంటూ మల్లన్న జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పోలీసులు దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు తెలిపారు.
Read more
బిగ్ న్యూస్: TRS కంచుకోటకు బీటలు!! ఉద్యమగడ్డ నుండే పతనం ప్రారంభమైందా..? సిద్దిపేటలో పార్టీని వీడేందుకు సిద్ధమవుతోన్న గులాబీ నేతలు
Advertisement
- Tags
- Health Issue
Next Story