- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Apple వైర్డ్ ఇయర్‌పాడ్‌లకు USB టైప్-C పోర్ట్
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: Apple కంపెనీ త్వరలో తన వైర్డ్ ఇయర్‌పాడ్‌లకు కొత్త సదుపాయాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. USB టైప్-సి ఆధారిత కనెక్టింగ్ ఆప్షన్‌ను తీసుకురానుంది. ఈ విషయాన్ని టిప్‌స్టర్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇప్పటికే కంపెనీ తన రాబోయే iPhone 15 సిరీస్‌లో ఇదే చార్జింగ్ ఆప్షన్ తీసుకురానుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు కూడా తమ డివైజ్‌లకు USB టైప్-సి చార్జింగ్ సదుపాయాన్ని అందించాలని నిర్ణయించాయి. Apple ప్రస్తుతం దాని వైర్డ్ ఇయర్‌బడ్‌లను లైట్నింగ్ కనెక్టర్ లేదా 3.5mm హెడ్‌ఫోన్ జాక్ అడాప్టర్‌తో విక్రయిస్తోంది. అన్ని డివైజ్‌లకు ఒకే విధమైన చార్జింగ్, కనెక్టింగ్ పోర్ట్‌ను ఇవ్వడం ద్వారా చార్జర్ సమస్య చాలా వరకు తీరుతుంది.
Advertisement
Next Story