- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amazfit ‘Pop 3R’ స్మార్ట్ వాచ్.. ధర, పూర్తి వివరాలు ఇవే!
దిశ, వెబ్‌డెస్క్: Amazfit కంపెనీ నుంచి కొత్త మోడల్ స్మార్ట్ వాచ్ భారత్‌లోకి రానుంది. ఈ మోడల్ పేరు ‘Amazfit Pop 3R’. ఇది జూన్ 29 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 3,499. స్మార్ట్ వాచ్ 1.43-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది బ్లూటూత్ 5.2 కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుంది. దీంతో ఫోన్ కాల్స్ చేయవచ్చు, అలాగే కాల్స్‌కు ఆన్సర్ చేయవచ్చు. వాచ్ iOS, Android స్మార్ట్ఫోన్లకు అనుకూలంగా ఉంటుంది.
Amazfit Pop 3R స్మార్ట్ వాచ్‌లో హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు చాలా ఉన్నాయి. హార్ట్ రేట్ మానిటర్, SpO2 స్థాయి ట్రాకింగ్, ఒత్తిడి, స్లీప్ మానిటర్ ఉన్నాయి. 100కి పైగా స్పోర్ట్స్ మోడ్లు, వాతావరణ సూచన, స్టాప్‌వాచ్, ఫైండ్ మై వాచ్, ఫైండ్ మై ఫోన్, కాల్, SMS నోటిఫికేషన్లు వంటి మరిన్ని ఫీచర్లు స్మార్ట్‌వాచ్‌లో ఉన్నాయి. ఇది 12 రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని పూర్తి చార్జింగ్ సమయం 90 నిమిషాలు. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ బ్లాక్, బ్లాక్ ప్రీమియం, బ్లాక్ మెటాలిక్ కలర్స్‌లో లభిస్తుంది.
Read more: