- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Smart Phone: మీ స్మార్ట్ ఫోన్ పోయిందా.. అయితే, వెంటనే మీ పేమెంట్ యాప్స్ ను ఇలా సులభంగా డిలీట్ చేయండి!
దిశ, వెబ్ డెస్క్: రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతుంది. అలాగే స్మార్ట్‌ఫోన్ల వాడకం కూడా పెరిగిపోతుంది. డబ్బులు చేతిలో పట్టుకుని తిరగడమే మానేశారు. అందరూ ఆన్లైన్ పేమెంట్స్ కే అలవాటు పడిపోయారు. ఒకప్పుడు ఇవి రెండు మూడు ఉండేవి.. కానీ, ఇప్పుడు రకాల బ్యాకింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక దొంగలు కూడా వీటి మీదే పడ్డారు.
స్మార్ట్ ఫోన్ ను దొంగిలించి.. దానిలో ఉన్న డేటాతో బెదిరించడం మొదలు పెట్టారు. పబ్లిక్‌లో కొంచెం ఆ జాగ్రత్తగా ఉన్నా సరే ఫోన్లు పట్టుకెళ్లి పేమెంట్ యాప్స్ నుంచి డబ్బు దోచేస్తున్నారు. మీ ఫోన్‌ను ఎవరైనా దొంగ ఎత్తుకెళ్లిపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు
జీమెయిల్ అకౌంట్‌తో లింక్ అయినా ఫోన్‌లో ఉన్న గూగుల్ పే , ఫోన్‌పే లాంటి పేమెంట్ యాప్స్ ను ఇలా సులభంగా డిలీట్ చేయవచ్చు.
1. ముందుగా కంప్యూటర్‌లో గూగుల్ అకౌంట్‌తో లాగ్ ఇన్ అయి Google Play Store లోకి లాగిన్ అవ్వాలి. ప్లే స్టోర్ స్క్రీన్ పైభాగంలో కుడి వైపున ఉన్న ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి.
2. అప్పుడ కొన్ని ఆప్షన్లు ఉంటాయి. దానిలో “మేనేజ్ యాప్స్ అండ్ డివైజ్” అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి
3. ఇప్పుడు చోరీకి గురైన మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న యాప్స్ అన్ని కనిపిస్తాయి.
4. ఇప్పుడు ఏదైనా యాప్ దగ్గర “అన్‌ఇన్‌స్టాల్” బటన్‌పై క్లిక్ చేసి, వాటిని మొబైల్ నుంచి డిలీట్ చేయవచ్చు. పేమెంట్ యాప్‌తో పాటు ఎలాంటి సెన్సిటివ్ యాప్స్ అయినా రిమూవ్ చేయవచ్చు.
- Tags
- Smart Phone