- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరికొత్త మైలురాయిని అందుకున్న boAt సంస్థ..
దిశ, వెబ్‌డెస్క్: ఇయర్ ఫోన్స్, స్పీకర్ల తయారీ సంస్థ బోట్ (boAt) తన భారత మార్కెట్‌లో సరికొత్త మైలురాయిని అందుకుంది. బోట్ సంస్థ దేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. రాక్ ఇన్ ఇండియా కాంపెయిన్‌లో ద్వారా భారత్‌లో 1 మిలియన్ యూనిట్ల తయారీ మైలురాయిని సంస్థ సాధించిందని, సంస్థ ఇదో చాలా పెద్ద స్టెప్ అని సంస్థ యాజమాన్యం పేర్కొంది.
అయితే ఈ కాంపెయిన్ కోసం బోట్ సంస్థ మయూర్ జుమాని సంస్థతో జతకట్టి.. మేక్ అండ్ రాక్ ఇన్ ఇండియా పట్ల భారత అంకితభావాన్ని ప్రదర్శిస్తూ ఫ్యాక్టరీ శబ్దాల సింఫనీని వినియోగించి ఓ కొత్త మ్యూజిక్‌ను తయారు చేసి విడుదల చేశామని బోట్ సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఈ కేటగిరీ సంస్థల్లో భారత్‌లో మేక్ ఇన్ ఇండియా కాంపెయిన్‌లో 1 మిలియన్ యూనిట్ల తయారీ మైలురాయిని అందుకున్న ఏకైక సంస్థ బోట్ అని సంస్థ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ కాంపెయిన్‌ను మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి : రెండు సార్లు టచ్ చేస్తే చాలు.. ఫొటోలు తీసే Oppo కొత్త ఇయర్‌బడ్స్ https