స్పీకర్ ఏమ్మాట్లాడుతాడో తెలియదు: అశోక్ బాబు

by srinivas |   ( Updated:2020-03-17 02:58:16.0  )
స్పీకర్ ఏమ్మాట్లాడుతాడో తెలియదు: అశోక్ బాబు
X

వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నేతల వల్ల రాష్ట్రం పరువు పోతుందని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. స్పీకర్ ఏమ్మాట్లాడుతాడో తెలియదని మండిపడ్డారు. ఆయన భాష, బాడీ లాంగ్వేజ్ ఏంటని ఆయన విమర్శించారు. స్పీకర్ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Tags: tdp, mlc, ysrcp, ashokbabu

Advertisement

Next Story