అమరావతిలో నేడు టీడీపీ పర్యటన

by srinivas |
అమరావతిలో నేడు టీడీపీ పర్యటన
X

ఆంధ్రప్రదేశ్‌లోని రాజధాని అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతల బృందం నేడు పర్యటించనున్నది. జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను కలిసి, వారికి సంఘీభావం తెలుపనున్నారు.

Advertisement

Next Story

Most Viewed