ఆ మంత్రి భాష తీరు బాగా లేదు….

by srinivas |
ఆ మంత్రి భాష తీరు బాగా లేదు….
X

దిశ వెబ్ డెస్క్:
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై సీపీ ద్వారక తిరుమల రావుకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ…మంత్రి కొడాలి భాష తీరును చూసి ఆయన కుటుంబ సభ్యులు కూడా సిగ్గుతో తలదించుకుంటారని అన్నారు. కొడాలి బూతు మాటలకు ఆయన దగ్గరికి ఎవరు రాకుండా అయ్యారని రామయ్య చెప్పారు. మంత్రిపై పోలీసులు చర్యలు తీసుకోవాలనీ, లేదంటే గవర్నర్ ను కలుస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed