భావోద్వేగానికి గురైన సోమిరెడ్డి

by srinivas |
భావోద్వేగానికి గురైన సోమిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి చెందడంతో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎస్పీ బాలు మనల్ని విడిచిపోవడం బాధాకరం. మా నెల్లూరు బిడ్డ ఎస్పీ బాలు.. గాయకుడిగా సంగీత దర్శకుడిగా రాణించి ఐదు యూనివర్శిటీల్లో గౌరవ డాక్టరేట్లు పొందారని వెల్లడించారు. మల్టీ టాలెంటెడ్ పర్సన్, వీటన్నింటికి మించి మంచివ్యక్తి అని.. ఆయన లేరంటే ఎవ్వరూ నమ్మలేని పరిస్థితి అన్నారు.

Advertisement

Next Story