చరిత్రలో ఎన్నడూ లేదు : చంద్రబాబు

by srinivas |
చరిత్రలో ఎన్నడూ లేదు : చంద్రబాబు
X

తొమ్మిది నెలల కాలంలో రాష్ర్టంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు విమర్శించారు. నా 40ఏండ్ల రాజకీయ జీవింతో ఎటువంటి కోర్టు ఆక్షేపణలు లేవు అని చంద్రబాబు అన్నారు. కేసులు పెడతారని ప్రజలతోపాటు, వ్యాపారస్తులు కూడా భయపడుతున్నారని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 200మంది పోలీసులకు తొమ్మిది నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. సీనియర్ అధికారులను సస్పెండ్ చేస్తున్నా పోలీసు అసోసియేషన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed