- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గాంధీభవన్‌లో 'అమరవీరులకు సలాం'

X
దిశ, వెబ్ డెస్క్: వీరజవాన్లను స్మరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ‘అమర వీరులకు సలాం’ పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు మౌనదీక్ష చేపట్టారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలలోని గాంధీ, ఇతర జాతీయ నేతల విగ్రహాల వద్ద ఉదయం 11 గంటల నుంచి జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ మౌన దీక్షను కొనసాగిస్తున్నారు. నాంపల్లిలోని గాంధీభవన్ లో ‘అమర వీరులకు సలాం’ దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.
Next Story