- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్వచ్చ సర్వేక్షణ్ సర్వే..ఎప్పటి నుంచంటే.
by Shyam |

X
దిశ,వెబ్‌డెస్క్: జనవరి 1 నుంచి హైదరాబాద్‌లో స్వచ్చ సర్వేక్షణ్ సర్వే నిర్వహించనున్నారు. నగరాల్లో స్వచ్చత, పారిశుద్ద్యం, పరిశుభ్రతపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ అంశాల ఆధారంగానే ర్యాంకింగ్‌లు ప్రకటించనున్నారు. మొత్తం మూడు విభాగాలుగా విభజించి కేంద్రం ర్యాంకింగ్‌లు జారీచేయనున్నారు. రేపటి నుంచి మార్చి 28 వరకు స్వచ్చ సర్వేక్షణ్ సర్వే కొనసాగనుంది. నగర వాసులను 5 ప్రశ్నలతో ఫోన్ల ద్వారా నిర్వాహకులు సంప్రదించనున్నారు.
Next Story