- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పంచాయతీ సెక్రటరీల సస్పెన్షన్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన పంచాయతీ సెక్రటరీలకు సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన నాగర్‌కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వ్యవసాయేతర ఆస్తుల ఆన్లైన్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఇద్దరు పంచాయతీ సెక్రటరీలను కలెక్టర్ యాస్మిన్ భాష విధుల నుంచి సస్పెండ్ చేశారు. జిల్లాలోని తెలకపల్లి మండలం అనంతసాగర్ పంచాయతీ కార్యదర్శి లింగమయ్య, తిమ్మాజిపేట మండలం రాళ్ల చెరువు తండా పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌ను విధుల నుంచి తొలగించారు.
Next Story